Sona Mohapatra: ప్రపంచంలో ఏ దేశంలో లేని హీరోల ఆరాధన ఇండియాలో ఉంది. ఇక్కడి ఫ్యాన్స్ తమ హీరోలను దేవుళ్లలాగా భావిస్తారు. తమ హీరోను ఎవరైనా పల్లెత్తు మాటన్నా సహించరు. మాటలన్న వారి మీద విరుచుకుపడతారు. ఆ అవతలి వాళ్లు ఆడ,మగ అన్న సంగతి ఆలోచించరు.. తమ కోపాన్ని చూపించేస్తారు. సాధారణ పౌరులు కావచ్చు.. సెలబ్రెటీలు కావచ్చు ఎవర్నీ వదలరు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గతంలో బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోనా మోహపాత్ర విషయంలోనూ సల్మాన్ […]