ఈ మధ్యకాలంలో పెళ్లైన కొందరు వ్యక్తులు భార్యను కాదని పరాయి మహిళ మోజులో పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా ప్రియురాలి మైకంలో పడి భార్యను, పిల్లలను కాదని ప్రేయసి వద్దే ఉండేందుక ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యను, కుమారుడిని కాదని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరుకి తస్లీమా అనే మహిళకి కోటకి చెందిన […]