మెకానిక్, మెకానికల్ ఇంజనీరింగ్ ను వేరు చేసే పదం చదువే గానీ జ్ఞానం కాదు. జ్ఞానం ఉంటే అందరూ ఇంజనీర్లే. ప్రజలకు పనికొచ్చే వస్తువులు కనుక్కుంటే.. సమస్యలకు పరిష్కారం చూపెట్టగలిగితే వాళ్ళే ఇంజనీర్లు. ప్రస్తుతం వాహనదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల భారాన్ని మోస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారం పడకుండా ఉండాలంటే విద్యుత్ బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తే మేలని అనుకుంటున్నారు. కొంతమంది అయితే తామే సొంతంగా విద్యుత్ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. పాత మోటార్ వాహనాన్ని […]