టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరిగా హ్యాండ్సమ్ హంక్ రానా-మిహీకకు పేరుంది. సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని తపనపడే మిహీక చేసిన ఒక పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..!
ప్రతి మనిషిలో ప్రతిభ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి బయటకు వెలికి తీసినప్పుడే ఆ వ్యక్తికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రతిభకు చదువు ప్రమాణికం అని చాలా మంది భావిస్తారు. అయితే మనిషి తెలివికి చదువుకు అసలు సంబంధం ఉండదు. అక్షరం ముక్క రాని వాళ్లుకూడా అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. మరికొందరు అయితే కేవలం అక్షర పరిజ్ఞానంతోనే అద్భుతాలను సృష్టించారు. ఒక విషయంపై మనకు ఉండే ఆసక్తే… […]