అగ్రరాజ్యంలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. మంచు తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఎక్కడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతోంది. ఇప్పటివరకు మంచు తుఫాను కారణంగా వివిధ ప్రమాదాల్లో 34 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉన్నట్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ చర్యలకు వెళ్లాలంటే ఏదో యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఉంది.. అంటూ […]
మనల్ని, మనదేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద నిరంతరం సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. చేత గన్ పట్టి, శత్రువుల రాకను పసిగడుతూ..ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంటారు. నిత్యం తమ విధులో ఉండే జవాన్లు ..కొంచెం సేపు సరదగా కోసం ఆటలు ఆడుతూ సేద తీరుతారు. తాజాగా హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలోని పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది. విధులు నిర్వహిస్తూ కాసేపు కబడ్డీ..కబడ్డీ అంటూ జవాన్లు […]