తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ రిమేక్ చిత్రాలు మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ హిందీలో పింక్ అనువాద చిత్రం. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబచ్చన్ నటించారు. హిందీలో మంచి విజయం అందుకున్న ‘అంధాధూన్’తెలుగులో నితిన్ హీరోగా ‘మాస్ట్రో’తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది నితిన్ కి 30వ చిత్రం. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో […]