పదడుగుల దూరంలో పాము కనిపిస్తే.. పది కిలోమీటర్ల దూరం పారిపోతారు కొందరు. కానీ ఆ పాములే కొందరికి అదృష్ట దేవతలుగా కనిపిస్తాయి. పాములతో చీకటి వ్యాపారం చేసి కోట్లు గడించే ముఠాలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాముల విషాన్ని అక్రమంగా.. రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండున్నర కేజీల పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అక్షరాల రూ. 30 […]