వర్షాకాలం రాగానే దోమలు, కప్పలు రావడం సాధారణం. కప్పల వెనకాల పాములు కూడా వస్తుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. తలదాచుకునేందుకు పాములు అడవుల నుంచి నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. అలా వచ్చే క్రమంలో పాముల్ని చూసి మనుషులు, మనుషుల్ని చూసి పాములు అవాక్కవుతూనే ఉంటాయి. తాజాగా ఓ రెండు పాములు మాత్రం జనవాసాల్లోకి రావడం మాత్రమే కాదు. అక్కడే సైయ్యాట షురూ చేశాయి. రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. జనమంతా పక్కనే ఉన్నా.. వాటిలో ఏ […]