సాధారణంగా బిడ్డ తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి రాగానే ఏడుస్తుంది. ఏడవాలి కూడా. లేదంటే.. ఆ చిన్నారికి ఏదో ప్రమాదం వాటిల్లిందని భావిస్తారు. పసికందును ఏడిపించడానికి డాక్టర్లు, నర్సులు రకరకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే చిన్నారి చాలా ప్రత్యేకం. ఆ పాప పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏడవలేదు. కానీ ఆ చిట్టితల్లి చిరునవ్వు వెనక అంతులేని విషాదం, తల్లిదండ్రుల గుండెకోత దాగి ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటోలు ఇంటర్నెట్‌లో […]
ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్, ప్రియాంక చోప్రా, ఆలియాభట్, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా […]