గత కొంత కాలంగా ఏపిలో కరోనా పరిస్థితుల వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా వ్యాపార రంగాలపై పడింది. తాజాగా చిన్న పరిశ్రమలకు ఏపీ సర్కార్ మరింత చేయూతనిస్తోంది. నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈ లకు రూ. 440 కోట్ల ప్రోత్సాహకం, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కి రూ.684 కోట్లు పలు రకాలుగా చేయూతని అందించామని.. 25 నెలల్లో […]