ఒకప్పుడు ఆపదలు వస్తే ఎంతో మంది తమ వారి ఆపద భావించి సహాయం చేయడానికి ముందు వచ్చేవారు. నేటి కాలంలో మంచితనం చచ్చిపోయిందా, మానవత్వం మటకలిసిందా అన్న విధంగా ఉంది మనుషుల ప్రవర్తన. ఎదుటి వారు ఆపదలో ఉన్న మనకెందుకులే అని అనుకుంటారు. ఎవరైన ప్రమాదంలో ఉంటే సహాయం చేయడానికి ఒక్కరు ముందుకు రారు. సహాయం చేయకపోగా అక్కడి ఇన్సిడెంట్ ను తమ ఫోన్ లో చిత్రికరించే పనిలో ఉంటారు. ఇలాంటి కాలంలో కూడా ఆకాశంలో తారాల […]