గతేడాది జరిగిన ఒలింపక్ క్రీడల్లో జావెలిన్ త్రో విభాగంలో భారత్ తరఫున పాల్గొనడమే కాక.. స్వర్ణం సాధించి.. అంతర్జాతీయ వేదిక మీద త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు నీరజ్ చోప్రా. దాంతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస టోర్నీల్లో పాల్గొంటూ.. బిజీగా ఉన్నాడు నీరజ్ చోప్రా. ఈ క్రమంలో తాజాగా ఓ టోర్నీలో పాల్గొన్న నీరజ్ చోప్రా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఫిన్‌లాండ్‌లో శనివారం […]