తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే స్టార్ డమ్ తేచ్చుకున్నారు. తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తమిళ, హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. ఇటీవల ఎఫ్ 3 మూవీతో […]
పసుపు లేనిదే శుభకార్యం ఉండదు. పసుపు రంగు ఆనందానికి చిహ్నం. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అనేది శుభానికి గుర్తు. ఆరోగ్యాన్ని కలిగించే ఓ ఔషధి. సంపదను ఇచ్చే కల్పవల్లి. పసుపును మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే ప్రతి సందర్భంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ముఖ్యంగా వధూ వరులకు చేయించే మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. పసుపు మన చర్మానికి ఎంతో […]
నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? వయసు పెరుగుతోంది అని సూచించే మొదటి లక్షణం కనపడగానే, అంటే స్కిన్ డ్రై గా అయిపోవడం వంటిది, […]