ఫిల్మ్ డెస్క్- ఘట్టమనేని సితార.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు. చిన్న వయసులోనే తన ఆట పాటలు, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. అంతే కాదు సోషల్ మీడియాలో సితార చాలా యాక్డీవ్ గా ఉంటుంది. ఆమెను మహేష్ బాబు, నమ్రతలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది. ఈ క్రమంలోనే సితార షేర్ చేసిన ఓ […]