ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెతికినా ఒకటే మాట.. ఒకటే పేరు వినిపిస్తోంది. అదే.. సాయి పల్లవి! నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపిస్తే.. మనందరి గుండెల్లో నిలిచిపోయేలా సీతాదేవిగా జీవించేసింది సాయి పల్లవి. నిజంగా అండి.. ఈ రోజుల్లో ఒక పౌరాణిక పాత్ర చేయాలంటే భారీగా నగలు, రంగురంగుల కాస్ట్యూమ్స్, […]
సీతారామం' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సీత పాత్ర అందరిని ఆకట్టుకుంది. తాను ఓ యువరాణి అయినప్పటికి ఎంతో సామాన్య స్త్రీలా ఉండిపోయింది. అలానే ఈ సినిమాలో సీత ప్రేమ కథ ఎన్నో మలుపు తిరుగుతుంది. అందుకే ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. అలానే జీవితంలో జరిగిన ఓ సీతకథ కూడా అందర్ని ఆకట్టుకుంది.