ఆమెకు మాటలు రావు.. కానీ అక్షరాలతో భావాలను పలికించగలదు. ఆమెకు చేతులు లేవు.. కానీ పదాలు అనే రెక్కలతో విహరించగలదు. మనిషి మంచానికే పరిమితం.. కానీ మనసు లోహ విహంగనం. అక్షరాలు మనిషినే కాదు, మనసును కూడా కదిలిస్తాయని మరోసారి నిరూపించింది సిరిసిల్ల రాజేశ్వరి. కాళ్లతో కవితలు రాసి ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రాజేశ్వరి బుధవారం తుదిశ్వాస విడిచింది. అనారోగ్య కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న రాజేశ్వరి.. తన అక్షరాలకు సెలవిచ్చింది. ఆమె […]