ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ నేపధ్య గాయని సునీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సునీత పాటలను వినని వారు, ఆమె గొంతుని ఇష్టపడని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అవును మరి సునీత గొంతు అంత మధురంగా ఉంటుంది. ఇక సునీత ఎప్పుడూ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. కానీ మొన్న సునీత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నాక.. మరింత ఉత్సాహంగా ఉంటోంది. పెళ్లి తరువాత సునీతలో రెట్టింపు ఉత్సాహాన్ని చూస్తున్నాాం. అవకాశం […]