సెలబ్రిటీలపై హత్యాయత్నాలు జరగడం అనేది అభిమానులను కలవరపెడుతోంది. నాలుగు నెలల క్రితం ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకు గురై మరణించాడు. ఆ ఘటనను మరువకముందే మరో సింగర్ పై హత్యాయత్నం జరిగిన ఘటన ఇండస్ట్రీలో షాక్ కి గురిచేస్తోంది. తాజాగా పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్ పై హత్యాయత్నం జరిగిన వార్త సోషల్ మీడియాలో హాట్, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్నీ ర్యాప్ […]