ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పటికే జట్టు ఎంపిక సరిగా లేదని బాధపడుతున్న SRH ఫ్యాన్స్‌కు.. తాజాగా సీనియర్ కోచ్ కటిచ్ రాజీనామా చేయడంతో గత సీజన్‌లోలాగా ఈ సారి కూడా తమ జట్టు పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో నిలుస్తుందేమోనని భయపడుతున్నారు. ఫ్యాన్స్ ఇలా కంగారు పడిపోవడానికి కారణాలు కూడా […]
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామాకు కారణం కూడా కటిచ్ వెల్లడించాడు. ఇటివల బెంగుళూరు వేదికగా జరిగని ఐపీఎల్ మెగా వేలంలో SRH ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆరోపిస్తూ కటిచ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు […]