Silver Shivling: పురావస్తు శాస్త్రవేత్తలు ఏదైనా ప్రదేశంలో తవ్వకాలు జరిపినపుడు దేవుడి విగ్రహాలు, ఇతర పురాతన వస్తువులు బయటపడ్డం సహజం. కొన్ని కొన్ని సార్లు పొలంలో దున్నుతున్నపుడు, ఇంటికోసం పునాదులు తీస్తున్నపుడు పురాతన వస్తువులు లేదా ఏదైనా నిధి దొరుకుతుంటాయి. కానీ, నీళ్లలో ఇలాంటివి దొరకటం అన్నది చాలా అరుదైన సంఘటన. అలాంటి అరుదైన సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. నదిలో ఏకంగా ఓ భారీ శివలింగం దొరికింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, డోగ్రీఘాట్ […]