ఆఫ్రికాలో అత్యంత విషాదకర, గుండెను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా సియర్రాలియోన్ లో ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. ఈ ఘోర పేలుడులో 91 మంది ఆఫ్రికన్లు మృతి చెందారు. సియర్రాలియోన్ క్యాపిటల్ సిటీ ఫ్రీటౌన్ లో ఈ పేలుడు జరిగింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతోందని దానిని గ్యాస్ స్టేషన్ కు పక్కగా పార్క్ చేశారు. ఆయిల్ లీక్ అవుతుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు పట్టుకునేందుకు గుంపులుగా ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. అలా గుంపులుగా […]