కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎస్టీగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ రెడ్డిని కోనసీమ జిల్లాకు ట్రాన్స్ వర్ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఎస్పీలు బదిలీ కావడంపై చర్చలు కొనసాగుతున్నాయి. కర్నూల్ జిల్లాకు నూతన ఎస్పీగా సిద్దార్థ్ కౌశల్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఆయనకు అభినందనలు తెలిపారు. తాను […]