గత కొంత కాలంగా సినీ రంగాన్ని డ్రగ్స్ కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ నిషేదిత డ్రగ్స్ వాడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ సేవిస్తూ.. పట్టుబడటం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ లో విలన్ గా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ తనయుడు, శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దార్థ కపూర్ పోలీసులకు దొరికిపోయాడు. సిద్దార్థ […]