కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. గాయాలను సైతం లెక్కచేయకుండా పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జూడో ప్లేయర్ సుశీలా దేవీకి త్రుటిలో స్వర్ణం చేజారింది. రక్తం కారుతున్నా లెక్కచెయకుండా గొప్పగా పోరాడింది. మరిని వివరాల్లోకి వెళితే.. రక్తం కారుతున్నా పట్టించుకోలేదు.. లక్ష్యంపైనే తనగురి.. నాలుగు కుట్లు పడ్డాయి.. అయినా బెదరలేదు.. అదరలేదు.. అలాగే ముందుకు సాగింది. చివరికి పోరాడి ఓడిపోయింది. కానీ అందరి మనసులు గెలిచింది జూడో ప్లేయర్ సుశీలా దేవీ. కామన్వెల్త్ […]