రామాయణం ఇతిహాసాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో రూపుదిద్దుకున్న సినిమా ‘ఆదిపురుష్’. మరో నాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’ సినిమా మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రేయస్ మీడియా 101 రామాలయాలకు ఆదిపురుష్ సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తారు. ఇక వారికి అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కొన్ని కార్పోరేట్ సంస్థలు తమ కంపెనీకి అంబాసిడర్లుగా నియమించుకుని, వారిచేత తమ ప్రోడక్ట్ లను కొనమని ప్రచారం చేయిస్తుంటాయి. ఈ క్రమంలోనే సినీ తారలు కొన్ని కొన్ని యాడ్స్ ల్లో మెరడం మనం చూశాం. వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లాంటి చాలా మంది స్టార్లు యాడ్స్ చేసిన వాళ్లే. అయితే […]
నాచురల్ స్టార్ నాని, ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అంటే.. సుందరానికీ”. నవీన్ యోర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా మైత్రీ మూవీస్, శ్రేయాస్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు.. విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ తో ఈ మూవీ దూసుకెళ్తుంది. ఈ విజయంతో “అంటే సుందరానికీ” […]