దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసు. ఈ సినిమా గత ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రికార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ వంటి అవార్డులు వరించాయి. ఈ అవార్డులు రావడంతో యావత్ భారత దేశం ఎంతో గర్వంగా ఫీలవుతుంది. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు వెల్లువలా […]