ఇంటర్నేషనల్ క్రైం- ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ కు సమీపంలోని కుందుజ్ ప్రావిన్స్‌లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లోని షియా మసీదులో ఈ బాంబి పేలుడు జరిగిందని తాలిబన్ అధికార […]