ఓ సినిమాతో మొదలైంది వాళ్ల పరిచయం. అతడేమో దర్శకుడు, ఆమె హీరోయిన్. వర్క్ కోసం కలిశారు. లవ్ లో పడ్డారు. తాజాగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఎవరు? వాళ్ల లవ్ స్టోరీ ఏంటి?
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా పెళ్లి పీటలెక్కస్తూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవల కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ళతో వివాహ బంధంలో అడుగు పెట్టారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి జాబితాలో చేరబోతోంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శివలీక ఒబెరాయ్.. ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో త్వరలోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఖుదా […]
సాధారణంగా సినిమా దర్శకుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా విశేషమే. గతంలో పలువురు డైరెక్టర్స్.. ఇలానే తమ సినిమాల్లో వర్క్ చేసిన భామల్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో దర్శకుడు చేరిపోయేందుకు రెడీ అయిపోయాడు. త్వరలోనే గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక […]