హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ సుఖ్‌కు బెదిరింపులు వచ్చాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపుతామని ఫోన్ ద్వారా బెదిరించారు. దీపావళిలోగా హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. షెహ్‌నాజ్ గిల్ తండ్రి సంతోక్ సింగ్ తాజాగా బియాస్‌నుంచి టరంటాన్ బయలు దేరాడు. మార్గం మధ్యలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఓ ఫారెన్ నెంబర్‌నుంచి ఫోన్‌కాల్ […]