సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మాట్లాడే మాటలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తుంటాయి. మరికొన్ని జోక్ గా మిగిలిపోతుంటాయి. ఇటీవల హీరోయిన్ రెజినా అబ్బాయిలు, మ్యాగీ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెజినా, నివేద థామస్ తో కలిసి ‘శాకినీ డాకిని’ అనే సినిమా చేశారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రెజినా.. “అబ్బాయిలు, […]
బౌండరీస్ అంటూ లేని నటి రెజీనా. ఒక కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లతో కూడా ఉర్రూతలూగిస్తున్న రెజీనా.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈమె నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనాతో పాటు నివేదా థామస్ కూడా నటించారు. లేడీ […]
యంగ్ హీరోయిన్ రెజీనా.. చాలారోజుల గ్యాప్ తర్వాత తెలుగులో ‘శాకిని డాకిని’ సినిమా చేసింది. అడ్వంచర్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో రెజీనాతో పాటు హీరోయిన్ నివేదా థామస్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 16న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీని ప్రమోట్ చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టగా… అందులో ఓ రిపోర్టర్ వింత ప్రశ్న అడిగారు. దీంతో హీరోయిన్ రెజీనా ఫుల్ సీరియస్ అయింది. ఇలాంటి ప్రశ్నలా […]