అంగన్‌వాడీకి వెళ్లే వయసులో అదిరిపోయే షాట్లు ఆడి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. డైపర్ వేసుకుని ప్లాస్టిక్ బ్యాట్‌తో అద్భుతమైన కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్‌లు ఆడుతూ సెన్సేషన్‌గా మారిన డైపర్ కోహ్లీ బుడ్డోడు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. తనను ఆదర్శంగా తీసుకొని క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్న ఐదేళ్ల షేక్ షాహిద్ గురించి తెలుసుకున్న భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సొంత ఖర్చులతో అతనికి ఐదు రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. అతని […]