Asia Cup 2022, Super- 4, India vs Pakistan: 6 జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీకి కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా దూరమవుతూనే ఉన్నారు. ఇప్పటికే.. టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా దూరమవ్వగా, శ్రీలంక క్రికెటర్ దుష్మంత చమీరా, పాక్ క్రికెటర్లు షాహీన్ అఫ్రిదీ, మహమ్మద్ వసీం జూనియర్ సైతం గాయాల కారణంగా దూరమయ్యారు. ఇప్పుడు మరో కీలక ఆటగాడు పక్క టెముకల గాయంతో ఆదివారం జరిగే […]