ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవి పలు బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. దక్షిణాదితో సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక పుష్ప మూవీలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి. పుష్ప సినిమాలోని.. శ్రీవల్లీ పాట గురించి […]