టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించిన ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
టాలీవుడ్ క్రేజియెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన నరేష్, పవిత్రల జంట పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిందీ. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ లో చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తలను జీర్ణించుకోలేకపోతున్న సినీ అభిమానులను మరో ప్రముఖ నటుడి మరణవార్త విషాదంలో ముంచెత్తింది. 70, 80ల దశకాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన నటుడు సునీల్ షిండే సోమవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలోనే సునీల్ షిండే మరణించినట్లు ఆయన సన్నిహితుడు, సినీ విమర్శకుడు పవన్ ఝా మీడియాకు తెలిపారు. సునీల్ షిండే సోమవారం రాత్రి 1 గంట ప్రాంతంలో కన్నుమూశారని.. […]
చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా పాపులర్ నటీనటులంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో నటుడి మరణవార్త అటు ఇండస్ట్రీని, ఇటు అభిమానులను కలవరపెడుతోంది. ప్రముఖ నటుడు కేలు.. బుధవారం(నవంబర్ 2న) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. కాగా, పదేళ్ల క్రితం మలయాళంలో తెరకెక్కిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ మూవీ ద్వారా కేలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కేలు.. […]
చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇటీవల నటుడు విద్యాసాగర్ మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో నటుడు ప్రదీప్ ముఖర్జీ ఇక లేరనే వార్త సినీ ప్రేక్షకులను విషాదానికి గురిచేస్తోంది. బెంగాలీ వెండితెరకు చెందిన సీనియర్ నటుడు ప్రదీప్ ముఖర్జీ.. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. కాగా లెజెండ్ సత్యజిత్ రే తెరకెక్కించిన ‘జన అరణ్య’ సినిమాలో సోమనాథ్ పాత్ర ద్వారా నటుడిగా ఎనలేని గుర్తింపు సొంతం చేసుకున్నారు ముఖర్జీ. ఇక ఊపిరితిత్తుల […]
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సీనియర్ కమెడియన్ కడలి జయసారథి మరణవార్త నుండి బయట పడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా ఆగష్టు 3న(బుధవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా గుండె సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చతుర్వేది.. లక్నోలోని తన స్వగ్రామంలో మరణించారు. అయితే.. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నుండి కోలుకునేందుకే చతుర్వేది.. […]
గత నాలుగు నాలుగేళ్లుగా వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీసిన మలయాళ నటుడు రాజ్ మోహన్.. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. అనంతరం అయన మృతదేహం సోమవారం వరకు మార్చురీలోనే ఉంది. పార్థివదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో త్రివేండ్రంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు. రాజ్ మోహన్ గతకాలపు ప్రముఖ వ్యక్తి కళానిలయం కృష్ణన్ నాయర్ యొక్క అల్లుడు. 1967లో ‘ఇందులేఖ’ సినిమాలో హీరోగా నటించిన ఆయన.. భార్యతో విడాకుల తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. చూసుకునేవారు లేకపోవడంతో […]
సినీ ఇండస్ట్రీ విషాదం చోటుచేసుకుంది. తిరువల్లకు చెందిన ప్రముఖ సినీనటుడు, నాటకరంగ కళాకారుడు డి. ఫిలిప్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. వయసు మీదపడటంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఫిలిప్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెరీర్ ప్రారంభదశలో కాళిదాస కళాకేంద్రం మరియు కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్(KPAC)లో థియేటర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక రంగస్థల విద్యార్థిగా సినీనటుడు పిజె ఆంటోని […]
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల హోమ్ టూర్స్ గురించి వింటున్నాం.. వీడియోలు చూస్తున్నాం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లపాటు వెలుగు వెలిగిన చాలామంది సీనియర్ యాక్టర్ల ఇళ్లను చూశాం. అదేవిధంగా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న నటీనటుల ఇళ్లను కూడా హోమ్ టూర్ వీడియోలలో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో తెలుగు చిత్రపరిశ్రమలో గొప్ప నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు […]
సీనియర్ యాక్టర్ ప్రదీప్ గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ f2 సినిమాలో అంతేగా అంతేగా.. అంటూ హడావిడి చేసిన యాక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ప్రదీప్ తెలుగు ప్రేక్షకుల ను ఒక రేంజ్ లో నవ్వించాడు. ప్రస్తుతం ఎఫ్ 3లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టర్ ప్రదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. అప్పటి సీనియర్ హీరో అచ్యుత్ మరణం […]