ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే సరే అనవొచ్చు.. కానీ ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ మూఢ నమ్మకాల వల్ల ఎంతో మంది మనుషులు బలి అవుతూనే ఉన్నారు. మంత్రాలు చేశారనే మూఢనమ్మకంతో కొంత మంది ఊళ్లకు ఊళ్లే ఖాళీచేస్తున్నారు.మూఢనమ్మకాలతోనే సహజీవనం చేస్తున్న పలువురు తమకు తామే లాక్ డౌన్ విధించుకుంటున్నారు. ఈ అరుదైన ఘటనలు ఏపీలోని శ్రీకాకుళం […]