Actor Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శేఖర్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలి మ్యాన్‌గా కనిపించిన రాజశేఖర్ తన నటనతో మెప్పించారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సినిమా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే, ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళుతున్న ఈ సినిమాకు బ్రేక్ పడింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ […]
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో, రాజశేఖర్ హీరోగా వస్తున్న చిత్రం ‘శేఖర్’. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించింది. మే 20న సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని రోజుల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ తన కుమార్తెల గురించి మాట్లాడుతూ.. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా […]
శేఖర్ మాస్టర్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ దూసుకుపోతున్నారు. టాప్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. బుల్లితెరపై పలు షోల్లో జడ్డీగా ఉంటూ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వీటితో పాటు నిర్మాతగా మారి తన యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ పిల్లలు సాహితి, విన్నీ. వీరిద్దరు కూడా మంచి డ్యాన్సర్లు. వాళ్ళు కూడా చాలా షోలలో తమ […]