సాధారణంగా ఏదైనా పండుగలు, వేడుకలు వస్తే బంధువులంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక సెలబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ బంధువులందరిని పిలిచి ఎంతో ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో కలిసి షేర్ చేసుకుంటారు. అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరు కలిసి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న పిక్. […]