చిన్న పిల్లలు ఇంట్లో మారం చేస్తుంటే వారికి ఏదైని బొమ్మలు కొనిపిస్తే ఆడుకుంటూ ఎంతో మురిసిపోతారు. ఇక ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే. ఆటవస్తువులు, సైకిల్, బైక్, టీవీ, కారు ఇలా ఏ వస్తువు తీసుకున్నా కేరింతలు కొడుతూ సంబరంగా మురిసిపోతారు. చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. తమ స్థాయికి తగ్గట్లు ఇంట్లో వస్తువులు కొంటే ఆ ఇంట్లో పిల్లల హడావుడి, సంతోషం […]