ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎస్‌యూవీ లాంచ్ చేసింది. స్కార్పియో స్వరూపాన్నే మార్చేస్తూ ఒక స్టన్నింగ్ లుక్‌తో అదిరిపోయే ఫీచర్లతో ఆల్ న్యూ స్కార్పియో-ఎన్ అనే ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేసింది. స్కార్పియోలో ఇది మూడో తరం మోడల్ గా చెబుతున్నారు. ఈ స్కార్పియో-ఎన్ మోడల్ బుకిగ్స్ జులై 30 నుంచి ఓపెన్ చేయనున్నారు. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్ చేసేందుకు జులై 5 నుంచి వినియోగదారులకు అవకాశం కల్పించనున్నారు. అన్ని మోడల్స్‌కు సంబంధించిన ధర, […]