విద్యార్ధుల్లోని ప్రతిభను బయటకు తీసుకురావటానికి ప్రతీ ఏటా సైన్స్ ఎగ్జిబిషన్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిబిషన్స్‌లో విద్యార్ధులు తాము తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ ఉంటారు. గెలిచిన వాళ్లు బహుమతులు పొందుతూ ఉంటారు. తాజాగా, జార్ఖండ్‌లోనూ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా 11 మంది విద్యార్ధులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, ఘట్‌శిలలోని ఘట్ శిల కాలేజ్‌లో తాజాగా పిల్లల […]