ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది. ఇప్పటి వరకూ ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది విద్యాశాఖ. ఉపాధ్యాయులతో సహా ఇతర సిబ్బందికి కలిపి ఒకే హాజరు విధానాన్ని ఆగస్ట్ 16 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే విధంగా ‘సిమ్స్-ఏపీ’ అనే సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు […]
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల విషయంలు పలు సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయకులకు సంబంధించిన ఆస్తుల వివరాలపై టీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం దీనికి సంబంధించిన పలు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంత మంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. ముఖ్యంగా రియలెస్టేట్ వ్యాపారాలు, రాజకీయాలు అలాగే […]