దేశం అన్నింటా ముందుకు సాగుతున్నా.. కులాల కట్టుబాట్లను ఇంకా చాలా గ్రామాలు అనుసరిస్తున్నాయి. పెత్తందార్లు, అగ్రవర్ణాల ఆధిపత్యానికి నిమ్న వర్గాలు వాటికి కట్టుబడి ఉంటున్నాయి. బావిలో నీరు తాగవద్దని, వీధిలో ఉండే మాట్లాడాలని, గుడిలోకి అనుమతి లేదన్నఆంక్షల వలయంలో ఇంకా నిమ్న వర్గాలు బతుకీడుస్తున్నాయి. కాదని గీత దాటితే..వెలివేయడాలు, గ్రామ బహిష్కరణలు, కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. దీంతో వారు కూడా మిన్నకుండిపోతున్నారు. కానీ ఆ గ్రామంలోని దళితులు 80 ఏళ్ల కట్టుబాట్ల సంకెళ్లు తెంచి.. గుడిలోకి ప్రవేశించి.. […]
ప్రస్తుత కాలంలో పెళ్లి తంతు ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని చెప్పి.. అప్పు చేసి మరి ఆడంబరంగా వివాహం తంతు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లల్లో అయితే ఖర్చు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పేదల సంగతి ఏంటి. అందునా ఆడపిల్ల వివాహం అంటే కట్నకానుకల పేరుతో బోలేడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు నిరుపేద యువతలకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం […]