ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో […]
అమితాబ్ కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పడనున్న కోవిడ్-19 సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ మీడియాకు తెలిపారు. రాకబ్ గంజ్‌లో ఏర్పాటు చేసిన కొత్త కరోనా సంరక్షణ కేంద్రం నేడు ప్రారంభం కానుంది. ఇందులో మొత్తం 300 పడకలను ఏర్పాటు చేసినట్టు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ తెలిపింది. అలాగే రానున్న […]
దేశంలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాలుగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వల్ల వందల కొద్దీ కోవిడ్ రోగుల ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరత తమ కళ్ల ముందే బాధితులు గిలగిలా కొట్టుకుని ఊపిరి ఒదులుతుంటే వైద్యులు ఏమీ చేయలేని నిస్సాహాయులుగా చేష్టలుడిగిపోతున్నారు. ఈ సన్నివేశాలు వారిలో తీవ్ర నిరాశకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వివేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరోనా వేళ వందలాది మందికి సేవలందించిన ఓ యువ వైద్యుడు […]