బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా-ఏ, న్యూజిలాండ-ఏ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్ సౌరభ్ కుమార్ అదరగొట్టాడు. కివీస్ కుర్రాళ్లను తన స్పిన్‌తో వణికించాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా సౌరభ్ ఏకంగా 17.4 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అన్ని ఓవర్లు బౌలింగ్ వేసినా సౌరభ్ కుమార్ కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా 4 కీలక వికెట్లు పడగొట్టి.. సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. సౌరభ్ 4 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ 71.2 […]