ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో ముఖ్యమైంది మలబద్ధకం. మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆధునిక లైఫ్‌స్టైల్, వివిధ రకాల జంక్ ఫుడ్స్ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని వ్యాధులకు మూలం కడుపు. కడుపు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి […]