హిజ్రాల వేధింపుల కారణంగా ఓ ఇంటర్ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? హిజ్రాల వేధింపులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడలోని సత్యనారాయణపురం పరిధిలోని ఓ ప్రాంతంలో తంబి దాసు, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. చిన్న కుమార్తె […]