ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత నలభై రోజులుగా స్టార్ కమెడియన్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మరి ఆయనకు ఏమైందనే విషయంలోకి వెళ్తే.. ఆగష్టు 10వ తేదీన జిమ్ లో వర్కౌట్ చేస్తున్న శ్రీవాస్తవకు ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. 40 రోజులుగా హాస్పిటల్ లోనే చికిత్స […]