నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మొదలైన కారణాలతో రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదల కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. అలానే కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి […]