కృష్టా జిల్లా గూడూరులో మంత్రి ఉరేగింపులో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రిగా జోగి రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఊరేగింపు కార్యక్రమంలో గూడురు మండలం కొకనారాయణ పాలెం గ్రామ సర్పంచ్ బండి రమేష్ కూడా పాల్గొన్నారు. ఊరేగింపు మధ్యలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే సర్పంచ్ రమేశ్ కుప్పకూలిపోయారు. రమేష్ కు చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలు కాపాడలేక పోయారు. రమేష్ మృతితో కొకనారాయణ పాలెం గ్రామంలో విషాద ఛాయలు […]