హైదరాబాద్‌లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసు సినిమా ట్విస్టుల్లాగా రోజుకో మలుపు తీసుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి సాయికృష్ణతో వివాహేతర సంబంధం కారణంగానే అప్సర హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. పెళ్లై పిల్లలున్న తనను అప్సర పెళ్లి చేసుకోమని కోరడంతోనే బండరాయితో బాది చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడంటూ పేర్కొన్నారు. అయితే ఆమె హత్య ఘటనతో మరో కోణం వెలుగు చూసింది.
సరూర్నగర్లో అప్సర అనే యువతి మర్డర్ కేసు హైదరాబాద్ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఒక పురోహితుడు ఇంతటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్సర ఇంటి యజమాని కీలక విషయాలు బయటపెట్టారు.
Saroor Nagar Crime: సరూర్ నగర్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరువు కోసం తన భర్త నాగరాజును దారుణంగా కొట్టి చంపిన అన్నపై అశ్రిన్ నిప్పులు చెరుగుతోంది. తాజాగా, ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘‘ జైలులో ఉన్న మా అన్నతో ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇప్పించండి. నా భర్తను చంపాక పరువు దక్కిందేమో అడుగుతాను. మా నాన్న ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. మా నాన్నకు […]